728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 25, 2020

నరసరావుపేట డివిజన్ లోని అన్ని నియోజకవర్గాల్లో వ్యాపార సమయం పొడిగింపు

నర్సారావుపేట: 
🔷 జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నర్సారావుపేట డివిజన్ సబ్ కలెక్టర్ నర్సారావుపేట డివిజన్ లోని అన్ని నియోజకవర్గాల్లో వ్యాపారస్తులకు సమయాల్లో పొడిగింపును ఇచ్చారు.

🔷 రిటైల్ వ్యాపారాలు చేసుకునేవారు ఉదయం 10 నుండి 6 గంటల వరకు షాపులు తీసుకోవచ్చు.

🔷 హోల్ సేల్ షాప్ల వారు ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి వ్యాపారం చేసుకునే లాగా ఉత్తర్వులు ఇచ్చారు.

🔷 అలానే పురుగు మందుల షాపుల వారు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు వారి వ్యాపారం చేసుకునేలా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

🔷 26వ తేదీ బుధవారం నుండి ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని నరసరావుపేట డివిజన్ సబ్ కలెక్టర్ తెలిపారు. ఆర్.సి నెంబర్ 835/2020F ప్రకారం వారు నరసరావుపేట డివిజన్ లోని అన్ని మండలాల తహశీల్దార్లకు, కమిషనర్ లకు, మీడియా వారికి ఈ ఉత్తర్వులు పంపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నరసరావుపేట డివిజన్ లోని అన్ని నియోజకవర్గాల్లో వ్యాపార సమయం పొడిగింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE