అమరావతి: ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 64,351 మందికి పరీక్షలు నిర్వహించగా 9,927 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,71,639 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,932 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 9,419 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,78,247 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 92 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,460 కు చేరింది.
August 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కొనసాగుతున్న కరోనా కేసుల తీవ్రత
Rating: 5
Reviewed By: NEWS UPDATE

