728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 25, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు మరో 17 కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు 73 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు.

కేసుల వివరాలు:
ఉన్నవ             -  1
కోట                 -  3
కారుచోల         -  4
ఉప్పరపాలెం    -  1
తుర్లపాడు        -  2
సందేపూడి        -  5
చిలకలూరిపేట  -  1
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు మరో 17 కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE