728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 26, 2020

చిలకలూరిపేటలో వ్యాపార సమయం పొడిగింపు

చిలకలూరిపేట: పట్టణంలో 25వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరుచుకునేలా ఉన్న సమయాన్ని పొడిగిస్తూ నరసరావుపేట సబ్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చిలకలూరిపేట తహసిల్దార్ సుజాత తెలిపారు. రిటైల్ షాపులు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు, హోల్ సేల్ షాపులు ఉదయం 6 నుండి 11 గంటల వరకు, మరియు పురుగుల మందు షాపులు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకునేలా నరసరావుపేట సబ్ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు అని చిలకలూరిపేట తహసిల్దార్ తెలియజేశారు. అయితే ఈ ఉత్తర్వులు నర్సారావుపేట డివిజన్ లో భాగమైన  చిలకలూరిపేటలో కూడా ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో వ్యాపార సమయం పొడిగింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE