న్యూఢిల్లీ:
★ ఏపీ రాజధాని కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
★ అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఈ నెల 27 వరకూ స్టేటస్ కో విధించింది ఏపీ హైకోర్టు.
★ స్టేటస్ కో ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది.
★ బుధవారం న్యాయమూర్తి అశోక్ భూషణ్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

