728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 26, 2020

హైకోర్టు స్టేటస్ కోపై జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ:
🔷 పాలన వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు విధించిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్.

🔷 ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం.

🔷 ఈ పిటిషన్ ను విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు.

🔷 హైకోర్టులో విచారణ ఉన్నందున ఇప్పుడే జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు.

🔷 ఈ పిటిషన్లో కేవియట్ ద్వారా ప్రతివాదులుగా చేరిన అమరావతి రైతులు.

🔷 రోజువారీ విచారణ జరపాలని సుప్రీం కోర్టును కోరిన ఏపీ ప్రభుత్వం.. కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని వినతి.

🔷 నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించలేదు ఏమన్నా సుప్రీం కోర్టు.

🔷 త్వరగానే కేసు విచారణ పూర్తవుతుందని సుప్రీం వెల్లడి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: హైకోర్టు స్టేటస్ కోపై జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE