హిందూపురం:
★ కరోనాకు ఎవరు భయపడొద్దు.
★ భయంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని హీరో బాలకృష్ణ కోరారు.
★ కరోనాను జయించడమే అందరి లక్ష్యమని పేర్కొన్నారు.
★ ప్లాస్మా వల్ల చాలా మంది రికవరీ అవుతున్నారని తెలిపారు.
★ అందరి ధ్యేయం కరోనాపై పోరాటమేనని బాలయ్య అన్నారు.
★ కరోనాను ప్రజలు లైట్ తీసుకోవద్దని బాలకృష్ణ సూచించారు.
★ షూటింగ్‌లపై ఇండస్ట్రీలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
★ షూటింగ్‌లు అంటే చాలా మంది ఉంటారని... చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.
★ దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బాలయ్య స్పష్టం చేశారు.