చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం చంగిస్ఖాన్ పేట గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామ పరిధిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఒకరికి, గణపవరం గ్రామంలో ఒకరికి మొత్తంమీద నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో ఈ రోజు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.