అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 75,013 మందికి పరీక్షలు నిర్వహించగా 8,835 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,92,760 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90,279 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 10,845 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 4,97,376 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 64 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,105 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,06,879 మందికి పరీక్షలు చేశారు.
September 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 8,835 కొత్త కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

