చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో 1, మురికిపూడి గ్రామంలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు... మొత్తం మీద నేడు మండలంలో 10 కేసులు నమోదయ్యాయి.
ఎడ్లపాడులో 1 కరోనా కేసు నమోదైంది. నాదెండ్లలో తూబాడు గ్రామంలో 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. మరియు రెండు కేసులు వేరు వేరు ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షల్లో వచ్చినట్లు తెలిసింది. చిరుమామిళ్ళ- 7, నాదెండ్ల-2, తూబాడు- 2, చందవరం- 2, సంక్రాత్రిపాడు- 2, సాతులూరు- 1, గోరిజివోలు- 1, కాగా నరసరావుపేట- 2, కావురు- 1, చిలకలూరిపేట- 1, నూజెండ్ల- 1 చొప్పున మొత్తంమీద 22 కేసులు నాదేండ్లలో నమోదయ్యాయి.