728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 4, 2020

శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్

విశాఖపట్నం:
★ పెందుర్తి శిరోముండనం ఘటనలో సినీ నిర్మాత నూతన్‌ నాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ మాట్లాడుతూ:
★ కర్నాటక ఉడిపిలో నూతన్ నాయుడును అరెస్ట్ చేసాం.

★ సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.

★ మ.2.54కి ప్రియామాధురికి నూతన్ నాయుడు ఫోన్ చేశారు.

★ కాల్ డేటా ఆధారంగా నూతన్ నాయుడును గుర్తించాం.

★ కర్ణాటక ఉడిపిలో నూతన్ నాయుడును అరెస్ట్ చేశాం.

★ నూతన్ నాయుడు దగ్గర 5 సెల్ ఫోన్లు స్వాధీనం.

★ కర్నాటక కోర్టులో నూతన్ నాయుడును హాజరుపరిచాం.

★ ట్రాన్సిట్ వారెంట్ పై విశాఖ తీసుకువస్తాం.

★ నిందితులను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE