చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 2 కరోనా కేసులు నమోదయ్యాయి. పండరీపురం 4వ లైన్ లో 1 కరోనా కేసు నమోదు కాగా, గౌడ వీధిలో ఇంకొకటి కరోనా కేసు నమోదైంది. మొత్తం మీద పట్టణంలో ఈరోజు రెండు కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 766 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే పట్టణంలో గత రెండు వారాల నుండి రోజుకు 2 లేదా 3 కరోనా కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి. పట్టణంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించినప్పుడు మాత్రమే 10 నుండి 20 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఈ విధంగా పట్టణంలో కేసుల సంఖ్య కొంత మేరకు తగ్గిందని చెప్పవచ్చు.