చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం సోలస గ్రామంలో 1, జగ్గాపురంలో ఒకటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో రెండు కేసులు, గణపవరం 1, ప్రభుత్వ వైద్యాధికారికి పాజిటివ్ వచ్చింది.
కరోనాతో వ్యక్తి మృతి...
నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో వారం నుండి హోమ్ ఐసోలేషన్లో ఉంటూ ఈరోజు మృతి చెందాడు.

