728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 22, 2021

ఏపీలో భగ్గుమన్న ఇంధన ధరలు.. గుంటూరులో ఎంతంటే..?

అమరావతి: 
★ ఏపీలో మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

★ రాష్ట్రంలో రూ.107.15కు చేరిన లీటరు ప్రీమియం పెట్రోల్

★ లీటర్‌ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంపు

★ గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.70, డీజిల్‌ రూ.97.94, లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.15

★ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.50, డీజిల్‌ రూ.97.74, లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.106.95

★ హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.101.33, డీజిల్‌ రూ.96.17
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో భగ్గుమన్న ఇంధన ధరలు.. గుంటూరులో ఎంతంటే..? Rating: 5 Reviewed By: NEWS UPDATE