నెల్లూరు:
★ నాయుడుపేట బీడీ కాలనీలో ఎమ్మెల్యే పర్యటనలో ఉద్రిక్తత
★ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకున్న స్థానికులు
★ చెత్త తరలించే వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించడానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య
★ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన స్థానికులు
★ ప్రారంభించకుండానే పోలీస్ వలయంలో వెనుదిరిగిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

