విజయవాడ:
★ విజయవాడలో ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
★ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన పోలీసులు
★ ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని అనుమానిస్తున్న ఉన్నతాధికారులు
★ ఎస్ఐగా పని చేస్తున్న మరో వ్యక్తిని ప్రేమించిన మహిళా ఎస్ఐ
★ అతను మరో యువతిని వివాహం చేసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య కొనసాగుతున్న ప్రేమాయణం
★ విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్ఐ
★ ఆత్మహత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు

