728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 22, 2021

సంగం డెయిరీ కేసులో విచారణ వాయిదా

అమరావతి:
★ సంగం డెయిరీ కేసుపై హైకోర్టులో విచారణ

★ సంగం డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని వాదనలు వినిపించిన ఏజీ

★ తమకు సోదాలు నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన ఏజీ

★ తాము ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపిన ధూళిపాళ్ల తరుపు న్యాయవాది 

★ తదుపరి విచారణ హైకోర్టు ఈనెల 28కు వాయిదా వేసిన ధర్మాసనం
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సంగం డెయిరీ కేసులో విచారణ వాయిదా Rating: 5 Reviewed By: NEWS UPDATE