న్యూఢిల్లీ:
★ మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చిన ఢిల్లీ సర్కార్.
★ వెబ్ పోర్టల్ లేదా యాప్ ద్వారా మద్యం ఆర్డర్లకు అనుమతి.
★ ఆన్‌లైన్ ద్వారా విదేశీ మద్యం విక్రయానికి కూడా అనుమతి.
★ ఇళ్లతోపాటు హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు హోం డెలివరీ.
★ మద్యం హోం డెలివరీపై సంతోషం వ్యక్తం చేసిన మద్యపానప్రియులు.

