చిలకలూరిపేట: బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి తాతపూడి మధ్యలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై వస్తున్న కోసురుపాడు కు చెందిన నాగరాజు కు తీవ్ర గాయాలయ్యాయి. నాగరాజు చిలకలూరిపేట కు బైకుపై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడటంతో...108 కు వచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని ఇతనిని 108 సిబ్బంది శోభన్బాబు, పైలెట్ రాము చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
June 6, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
Rating: 5
Reviewed By: NEWS UPDATE



