చిలకలూరిపేట: లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక వెంకటేష్ గ్రౌండ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ రఫాని పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా డాక్టర్ కొల్లా అమర్, కార్యదర్శిగా సురేష్, కోశాధికారిగా చిలకల వెంకటేశ్వరరావు మరియు డైరెక్టర్లు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు డాక్టర్ అమర్ ను చిలకలూరిపేటకు చెందిన ప్రముఖులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, మిత్రులు, వైద్యులు, పాత్రికేయులు తదితరులు ఆయనను ఘనంగా సన్మానించారు.
July 11, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ కొల్లా అమర్
Rating: 5
Reviewed By: NEWS UPDATE




