728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 16, 2021

BREAKING: సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

హైదరాబాద్‌: సైదాబాద్ ఘటన నిందితుడు ఆత్మహత్య

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు రాజు

చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజుగా నిర్ధరణ

ఈ నెల 9న సైదాబాద్‌ పరిధిలో చిన్నారిపై హత్యాచారం

ఏడు రోజుల నుంచి కనిపించకుండాపోయిన నిందితుడు రాజు

నిందితుడు రాజుపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

తెలంగాణ అంతటా నిందితుడి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు

నిందితుడిని అన్నివైపులా చుట్టుముట్టడంతో ఆత్మహత్యకు పాల్పడిన రాజు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: BREAKING: సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య Rating: 5 Reviewed By: NEWS UPDATE