చిలకలూరిపేట రూరల్ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బాణాసంచా విక్రయించే షాపులను నరసరావుపేట డి ఎస్ పి సి హెచ్ భాస్కర్ రావు తనిఖీ చేశారు. వీరి వెంట రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ ఐ ఉన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ బాణాసంచా విక్రయించేవారు షాపు బయట నీరు నిల్వ చేసుకుని ఉండాలని, ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారమే బాణాసంచా విక్రయించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని షాప్ యజమానులకు తెలియజేశారు. బాణాసంచా కోర్టు ఆదేశాల ప్రకారం 10 గంటల లోపు మాత్రమే ఇళ్లవద్ద కాల్చుకోవాలని, చిన్న పిల్లలు బాణాసంచా కాల్చే టప్పుడు వారి తల్లిదండ్రులు దగ్గరుండి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డీఎస్పీ తెలియజేశారు..
చిలకలూరిపేట బాణసంచా షాపులను తనిఖీ చేసిన డి.ఎస్.పి