728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 18, 2022

చిలకలూరిపేట నియోజకవర్గం: ఆటో టైర్ పగిలిపోవడంతో రోడ్డు ప్రమాదం... 10 మంది మహిళలకు గాయాలు

నాదెండ్ల మండలం తుబాడు సమీపంలో కూలి పనులకు తుమ్మల పాలెం వెళ్లి వస్తున్న మహిళలు ప్రయాణిస్తున్న ఆటో టైర్ పేలిపోవడంతో ప్రమాదం సంభవించింది. కూలి పనుల నిమిత్తం వెళ్ళిన మహిళలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదంలో సుమారు పదిమంది వరకు గాయాలయ్యాయి. మొత్తం 24 మంది మహిళలు ఈ ఆటలో ప్రయాణిస్తుండగా ....గాయపడ్డ వారిని కే.ఎం. సి ,చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ మహిళను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గం: ఆటో టైర్ పగిలిపోవడంతో రోడ్డు ప్రమాదం... 10 మంది మహిళలకు గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE