రేపు అనగా 19-03-22 శనివారం లైనులు మరమ్మత్తుల కారణంగా టవున్ 1 పరిధిలోని చీరాల రోడ్డు,కోమరవల్లిపాడు, మద్దినగర్, రహమత్ నగర్, పెదనందిపాడు రోడ్డు, వడ్డెర కాలనీ, దాసరి కాలనీ, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ప్రాంతములలో ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు ... సి హెచ్ రాంభొట్లు, డి ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట
రేపు అనగా19 -03-22 శనివారం నరసరావుపేట 220కేవీ సబ్ స్టేషన్ లలో బుస్ బే మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని సాతులూరు, చందవరము,గొరిజవోలు, నుదు రుపాడు, పోనుగుపాడు, దొండపాడు,మేరికపూడి
గ్రామముల పరిధిలోని గృహ, వాణిజ్య, వ్యవసాయ ,చిన్న మరియు బారి పరిశ్రమలకు పరిశ్రమలకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.

