చిలకలూరిపేట: రేపు అనగా (05-03-22) శనివారం విద్యుత్ లైన్ల మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్- 2 పరిధిలోని నరసరావుపేట రోడ్డు, పాత సంత, పండరిపురం 1వ లైను నుండి 4వ లైన్ వరకు, యన్ ఆర్ టి సెంటర్, కృష్ణ నగర్, బ్యాంక్ కాలనీ, ఎమ్మెల్యే బజారు ప్రాంతములకు ఉదయము 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున వినియోగదారులు సహకరించగలరు... సి.హెచ్. రాంభోట్లు, డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
March 4, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE
