చిలకలూరిపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అసిస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ స్రీ సమాజంలో గౌరవింప బడాలని సమాజంలో స్రీ లేనీదే సమాజం లేదని తెలిపారు. స్రీ ఎక్కడ గౌరవించబదుతుందో అక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మి, లాహిరి డాక్టర్ హర్షిత, అడ్వకేట్ టి శకుంతల ,సూరవరపు పల్లె ఎంపీపీ స్కూల్ హెచ్ ఎం శారద, తోపాటు అసిస్ట్ డైరెక్టర్ రంగారావు, అసోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్ , విష్ణు ప్రియ, డిప్యూటీ డైరెక్టర్ టి రామారావు, ఎంవి రామారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
చిలకలూరిపేట అసిస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం