728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 13, 2022

ఏపీ: భారీగా పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు

విజయవాడ:
రేపటి నుంచి ఆర్టీసీ బస్ చార్జీల పెంపు...

రేపటి నుంచి ఆర్టీసీ బస్ చార్జీలపై డీజిల్ సెస్ విధింపు..

పల్లె వెలుగు కనీస చార్జ్ రూ 10.

పల్లె వెలుగు లో రూ 2 రూపాయలు పంపు 

ఎక్స్ప్రెస్ బస్సు లో రూ 5 పెంపు

రేపటి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు

సెస్ విధింపు తో ఆర్టీసీకి 720 కోట్ల ఆదాయం
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ: భారీగా పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు Rating: 5 Reviewed By: NEWS UPDATE