728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2022

కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు లక్షణాలు

తూ.గో.: కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం

పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు

లక్షణాలున్న విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు

ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులు

విద్యార్థులకు ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ఎన్‌సీసీ క్యాంప్

లక్షణాలున్న 40 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు

కరోనా పరీక్ష ఫలితాల తర్వాత క్యాంప్‌ కొనసాగింపుపై నిర్ణయం
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు లక్షణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE