Home > NEWS > నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా ANDHRA NEWS నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది.స్వయంగా ఆయనే ఈ విషయం వెల్లడించారు.రెండ్రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించిన బాలకృష్ణ... త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. Advertisements ANDHRA NEWS June 24, 2022