చిలకలూరిపేట పట్టణం బోస్ రోడ్ లో గల రాజ్ కమల్ హార్డు వేరు షాపు నందు ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ చేసి వాటిని షాపులకు అమ్ముతున్న రూపా రాము అనునతనిని మరియు అతనికి సరుకు అమ్ముతున్న చేస్తున్న మాడా లక్ష్మయ్య అనునతనిని చిలకలూరిపేట పోలీసు వారు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 60,000 విలువ చేసే పొగాకు ఉత్పత్తుల ను స్వాధీనం చేసుకున్నారు.
June 9, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట లో నిషేధిత గుట్కా పట్టుకున్న పోలీసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

