728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 31, 2024

వైసిపి నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్


 నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వెళ్లిపోవడంతో... మరో యువనేతకు నర్సరావుపేట సీటు కన్ఫాం అయ్యింది.  నమ్మినబంటుగా ఉన్న ఆ నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  నర్సరావుపేట పార్లమెంట్‌ నుంచి వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు ఎంపి టికెట్ ఇచ్చారు.  

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైసిపి నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE