BIG BREAKING: ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం... షెడ్యూల్ ఎప్పుడంటే..?
రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ. లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సీఈసీ. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు.