11.10.2025, రెండోవ శనివారం కారణంగా సబ్‌స్టేషన్‌లో మరమ్మత్తులు, లైన్ల మరమ్మత్తులు, ట్రీ కటింగ్ (చెట్ల కొమ్మల తొలగింపు) పనుల నిమిత్తం కింది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని చిలకలూరిపేట విద్యుత్ శాఖ డీఈఈ, ఆర్. అశోక్ కుమార్ తెలిపారు.
నిలిపివేత సమయం: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
ప్రభావిత ప్రాంతాలు:
రూరల్ మండలం (చిలకలూరిపేట రూరల్ పరిధి):
* మానుకొండవారి పాలెం
* మిట్టపాలెం
* గొట్టిపాడు
* దండమూడి
* నాగబైరువారిపాలెం
* గుదేవారిపాలెం
* కుక్కపల్లివారిపాలెం
* పసుమర్తి
* చిన్న పసుమర్తి
* మురికిపూడి
* రామచంద్రాపురం
* యడవల్లి
* రాజాపేట
* గోపాలంవారిపాలెం
యడ్లపాడు మండలం:
* పుట్టకోట
* కొత్తపాలెం
* చెంగిజ్ ఖాన్‌పేట
* యడ్లపాడు
* జాలాది
* జగ్గాపురం
* కారుచోల
నాదెండ్ల మండలం:
* నాదెండ్ల మండలం లోని అన్ని గ్రామాలు
విద్యుత్ వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించవలసిందిగా విద్యుత్ శాఖ కోరుతోంది.
జారీ చేసిన వారు: ఆర్. అశోక్ కుమార్, డీ.ఈ.ఈ., విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.

