బీహార్:
★ ఓ బాలిక గాయపడిన తన తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1400 కిలోమీటర్లు సైకిల్ తొక్కి సురక్షితంగా ఇంటికి చేర్చింది.
★ బీహార్ దర్భంగాకు చెందిన మోహన్ పాశ్వాన్ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు.
★ ఓ వైపు కూలి పనులు చేసుకుంటూనే మరో వైపు రిక్షాను తొక్కుతున్నాడు.
★ అయితే కరోనా తో పనులు లేక, అద్దె కట్టలేదని యజమాని రిక్షా తీసుకోవడంతో చేసేది లేక స్వగ్రామం బీహార్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
★ ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు ప్రయాణ ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో రూ.500సైకిల్ కొనుగోలు చేశాడు.
★ మే 10న ఢిల్లీ గుర్ గ్రామ్ నుంచి తన కుమార్తె జ్యోతి (15)తో ప్రారంభమైన సైకిల్ ప్రయాణం ఓ పది కిలోమీటర్ల వరకు బాగానే సాగింది.
★ కానీ మోహన్ అనారోగ్య సమస్య వల్ల సైకిల్ తొక్కలేకపోయాడు.
★ దీంతో జ్యోతి తన తండ్రిని సైకిల్ పై కూర్చొబెట్టు కొని సుమారు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కింది. నిన్నటికి దర్భంగా కు చేరుకున్నారు.
★ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బులు లేక సైకిల్ పై 1200కిలో మీటర్లు ప్రయాణించినట్లు చెప్పారు.
★ తన తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో సైకిల్ తొక్కినట్లు జ్యోతి చెప్పింది.
★ ప్రయాణంలో రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల్లో నిద్రించడం, సహాయ శిబిరాల్లో భోజనం చేసినట్లు పాశ్వాన్ చెప్పారు.
★ ఇదిలా ఉంటే పాశ్వాన్ సైకిల్ ప్రయాణంపై సమాచారం అందుకున్న అధికారులు ఇద్దరికి కరోనా టెస్ట్ చేయడంతో నెగిటివ్ వచ్చింది.
★ ప్రస్తుతం అధికారులు వారిద్దరినీ క్వారంటైన్ లో ఉంచారు.