🔹నాదెండ్ల మండలం సాతులూరు లో అగ్రిగోల్డ్ బాధిత మహిళల 48 గంటల నిరవదిక నిరాహార దీక్ష.
🔹దీక్షలో పాల్గొన్న సాతులూరు, దొండపాడు గ్రామ మహిళలు.
🔹దీక్షకు మద్దతు తెలిపిన సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ...
🔹అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపు బాధితులకు.
🔹మొత్తం నగదు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారు.
🔹సంవత్సరం దాటినా ఇంతవరకు న్యాయం చేయలేదు.
🔹వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు.
🔹ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
🔹బాధితులకి న్యాయం చేయకపోతే భవిష్యత్ లో మరింత ఆందోళనలు చేస్తాం.
🔹సమస్య పరిష్కారం కాకపోతే ఆత్మహత్య లే మాకు గతి అని మహిళల ఆవేదన.
