728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

బఫర్ జోన్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి

గుంటూరు జిల్లా:
♦️చిలకలూరిపేట పట్టణంలోచిన పీరుసాహెబ్, రజక వీధి లో కరోనా పాజిటివ్ కేసులు నమోదై ఉన్నందున ఈ రెండు ప్రాంతాల్లో రెడ్ జోన్, బఫర్ జోన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అర్బన్ సిఐ సూర్యనారాయణ తెలిపారు.

♦️రెడ్ జోన్ ప్రాంతంలో వ్యాపార లావాదేవీలను నిషేధించబడినవని, ఎవరు బయట తిరగరాదని, బఫర్ జోన్లో  ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు మాత్రమే షాపులు తెరవాలని అర్బన్ సీఐ సూర్యనారాయణ తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బఫర్ జోన్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి Rating: 5 Reviewed By: NEWS UPDATE