728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 18, 2020

గుంటూరు జిల్లాలో 8 కంటైన్మెంట్ జోన్లలో మార్పు

గుంటూరు జిల్లా:
జిల్లాలో 8 కంటైన్మెంట్ జోన్లలో మార్పు.

🔹వాటిని బఫర్ జోన్లుగా మార్చుతూ కలెక్టరు శామ్యూల్ ఆనంద్ కుమార్ నిర్ణయం.

🔹కంటైన్మెంట్,  బఫర్ జోన్ లు లేని ప్రాంతాలలో నిబంధనల సడలింపులు ఉంటాయి.

🔹గుంటూరు సిటీలో  సెలూన్లు, హోటళ్లు, ప్రార్ధనా మందిరాలకు అనుమతి లేదు.

🔹మాస్క్ లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తాం.

🔹బఫర్ జోన్ లో ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే సడలింపు ఇస్తాం.

🔹బ్రాడీపేట, మంగళదాస్ నగర్, ఆటో నగర్, నల్లచెరువు, కొరిటపాడు,
మంగళగిరి టిప్పర్ల బజార్, తురకపాలెం, ఎల్ బి నగర్  ప్రాంతాలలోని కంటైన్మెంట్ జోన్లను తొలగించాం.

🔹అక్కడి వారు ఉదయం నిత్యావసర  వస్తువుల కోసం బయటకు వచ్చేందుకు అనుమతిస్తాం అని శామ్యూల్ ఆనంద్ కుమార్, కలెక్టర్, తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గుంటూరు జిల్లాలో 8 కంటైన్మెంట్ జోన్లలో మార్పు Rating: 5 Reviewed By: NEWS UPDATE