దిల్లీ: శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో ఇప్పటివరకు 80 మంది వలస కార్మికులు మృతి చెందినట్టు రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ఒకరు కరోనా వైరస్‌తో మరణించగా, మిగిలినవారి మరణాలకు అనారోగ్య సమస్యలు సహా విభిన్న కారణాలున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మే 9 నుంచి 27 మధ్య ఈ మరణాలు సంభవించాయి. శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్‌ను ఈ మరణాల విషయం అడిగినప్పుడు ఆయన దాటవేశారు. వీటిపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాకే వెల్లడిస్తామన్నారు.
May 31, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: శ్రామిక్ రైళ్లలో 80 మంది మృతి!
Rating: 5
Reviewed By: NEWS UPDATE

