728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 20, 2020

పఠాన్ చిన్న సత్తార్ వర్ధంతి సందర్భంగా 850 కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేత

గుంటూరు జిల్లా: చిలకలూరిపేటలో పఠాన్ చిన్న సత్తార్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన  35 వ వర్ధంతి సందర్భంగా  రంజాన్ పండుగ సందర్భంగా సతామీ రోజున, రంజాన్  పండుగ రోజు అవసరమగు తోఫా ను 850 కుటుంబాలకు ఆయన కుమారులు పఠాన్ పెద్ద సుబాని, యూసుఫ్, యాసిన్ వారి మనవడు సమీర్,సత్తార్ ఖాన్  ఆధ్వర్యంలో పట్టణంలోని గ్రంధి పూర్ణచంద్రయ్య వీధి, సుభాని నగర్, రాగన్న పాలెం,పెద్ద మసీదు వీధి, బెల్జియం కంపెనీ, వేలూరు రోడ్డు, గుర్రాలచావిడి తదితర ప్రాంతాల్లోని పేదలకు వీరు సరుకులను అందజేశారు.ఈ కార్యక్రమంలో లో ట్రస్ట్ చైర్మన్ పఠాన్ యూసుఫ్, ఆరాధ్యుల రామకృష్ణ, పండరీపురం రోటరీ క్లబ్ నాయకులు అలంగార్ మోహన్, పోలిశెట్టి రాఘవయ్య, మట్ట హరినాధ్, అర్వపల్లి వీరంజనేయులు,బాబర్ జితేంద్ర, చంద్రపట్ల మణి కుమార్, కూనల చంద్ర కుమార్, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పఠాన్ చిన్న సత్తార్ వర్ధంతి సందర్భంగా 850 కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేత Rating: 5 Reviewed By: NEWS UPDATE