728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 20, 2020

నరసరావుపేట కేంద్రంగా కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నూతన జిల్లా ఏర్పాటు చేయాలి

గుంటూరు జిల్లా:
🔹‌స్వాతంత్ర్య సమరయోధులు మాజీ ముఖ్యమంత్రులు స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు, కాసు బ్రహ్మానందరెడ్డిల వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ  విజ్ఞప్తి
నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం పాలనా సౌలభ్యం పేరుతో  ఏర్పాటు చేయతలపెట్టిన జిల్లాలలో నరసరావుపేట కేంద్రంగా స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పేరు మీద నూతన జిల్లా ఏర్పాటు చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ యం రాధాకృష్ణ  రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

🔹ఈరోజు స్వాతంత్ర సమరయోధులు మాజీ ముఖ్యమంత్రులు  నీతివంతమైన సుపరిపాలన అందించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు కాసు బ్రహ్మానంద రెడ్డి గార్ల వర్ధంతి కార్యక్రమం చిలకలూరిపేట కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది.

🔹ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రుల చిత్రపటాలకు కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ ఎం ప్రసన్న అధ్యక్షత వహించారు.

🔹ఈ కార్యక్రమంలోయువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవానీ వెంకటేష్ గణపవరపు సుబ్రహ్మణ్యం అడపా మురళి మందలపు కాళేశ్వరరావు  కోవూరు రాజా చిలకా నాగరాజు మద్దెల సురేష్ పి శ్రీ నివాస్ రావు  డి పరమేశ్వరరావు బి వెంకటేశ్వరరావు కె సంగీత రావు  తదితరులు పాల్గొన్నారు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నరసరావుపేట కేంద్రంగా కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నూతన జిల్లా ఏర్పాటు చేయాలి Rating: 5 Reviewed By: NEWS UPDATE