728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 27, 2020

ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులను తొలగించడంపై కమిషనర్కు ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు

చిలకలూరిపేట:
🔹ఎన్టీఆర్ నగర్ గృహాల లబ్ది దారుల ఆందోళన నేపథ్యంలో   మునిసిపల్ కమిషనర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు.

🔹గతంలో 52 ఎకరాల్లో మంజూరైన గృహ లబ్ధిదారులను
ఎందుకు తొలగించారు ఏ విధంగా తొలగించారు..చెప్పాలని
కమిషనర్ కోరిన టీడీపి నాయకులు.

🔹మంజూరైన గృహాలే ఇంతవరకు ఇవ్వలేదు..

🔹18 నెలల్లో గృహాలకు మంజూరైన కిస్తీలు సుమారుగా,నెలకు
12500,20,000,30,000 ఏ విధంగా కడుతారు,సరైన వివరాలు తెల్పకుండా లబ్ధిదారులకు,వాలేంటిరి ల ద్వారా
కట్టగలిగితే అంగీకారా పత్రాల పై సంతకాలు పెట్టండి..కట్టలేకపోతే మాకు వద్దు అనే పత్రాల పై సంతకాలు
పెడితే మీరు కట్టిన డబ్బులు మీకు వస్తాయి అని వాలేంటిరి లు చెపుతున్నారు,

🔹ప్రభుత్వం పెట్టిన గడువు లోపు కిస్తులు
కట్టలేమనే ఉద్దేశంతో కట్టిన డబ్బులు రావు అనే ఆందోళన తోనే సంతకాలు పెడుతున్నరు కానీ గృహాలు వద్దని కాదని కమిషనర్ కు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు

🔹అర్హులై వుండి గతంలో ప్రభుత్వమే  మంజూరు చేసిన గృహ లబ్ధిదారులకు మరలా ఏ విధంగా తొలగిస్తారు..గతంలో మంజూరైన వారందరికీ  గృహాలు మంజూరు చేయాలని,18 నెలల్లో  లబ్ధిదారుల వాటా చెల్లించలేరు...ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారుల వాటాను.60 నెలల్లో చెల్లించే విధంగా
చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

🔹రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో గృహ లబ్ధిదారులు ఎవరు రూపాయ కట్టవద్దని జగన్మోహన్ రెడ్డి
చెప్పరని... ఆ హామీ నిలపెట్టుకోవలని టీడీపీ నాయకులు
డిమాండ్ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులను తొలగించడంపై కమిషనర్కు ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు Rating: 5 Reviewed By: NEWS UPDATE