గుంటూరు జిల్లా: ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ మీద జరిగిన మన పాలన మీ సూచన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ ,ఎమ్మెల్యేలు విడదల రజిని ,కిలారు రోశయ్య ,షేక్ ముస్తఫా ,మద్దాలి గిరి ,జిల్లా కలెక్టర్ శామ్యూల్ పాల్ ఆనంద్ ,మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.
May 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మన పాలన మీ సూచన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

