728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 26, 2020

సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో విచారణ

అమరావతి:
★ మండలి ఛైర్మన్ ఆదేశాల మేరకు సెలెక్ట్ కమిటీ నియమించకపోవడంపై విచారణ.

★ మండలి కార్యదర్శి, చైర్మన్ ఆదేశాలను పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

★ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మండలి కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

★ విచారణ వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 

★ పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మురళీధర్ 

★ మండలి ఆదేశాలను ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని వాదన

★ ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో విచారణ Rating: 5 Reviewed By: NEWS UPDATE