న్యూఢిల్లీ:
★ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది.
★ గత ఐదు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
★ తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 6535 కేసులు, 146 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరింది.
★ వీరిలో ఇప్పటివరకు 4167 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
★ మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 60,491 మంది కోలుకోగా మరో 80,722 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
★ గడచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 45వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
★ లక్ష కేసులు నమోదుకావడానికి రెండు నెలల సమయం పట్టగా.. కేవలం గత వారంలోనే 45వేల కేసులు నమోదుకావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.
★ మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఆందోళనకరస్థాయిలో ఉండగా తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లో రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతోంది.
★ ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ పదవ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.