గుంటూరు జిల్లా: చిలకలూరిపేట పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్. ఈరోజు మధ్యాహ్నం జిల్లా హెల్త్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ప్రసాద్ చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి తీరును పరిశీలించారు. రోగులకు సేవలు అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. చిలకలూరిపేట జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఇక్కడ కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యుల ను జిల్లా కోఆర్డినేటర్ తెలియజేసారు.
May 26, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

