హైదరాబాద్: వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై సమగ్ర కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి, రైతుబంధు సమితి చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.