గుంటూరు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్నా విద్యుత్ వినియోగదారుల అందరి బిల్లులు మూడు మాసాలు పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని వీడియో కాన్ఫరెన్స్ లో మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు కు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా తెలిపారు.అలాగే కరొన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ మూడు మాసాల విద్యుత్ బిల్లులు మొత్తం పూర్తిగా రద్దు చేయాలని, నిత్యావసరాల సరుకులు ధరలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ కరిముల్లా తెలియజేసారు.
May 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా టీడీపీ నాయకుడు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

