728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

నవరత్నాలు తెస్తామని 'నవరత్న' తైలంతో సరిపెట్టారు: మాజీ మంత్రివర్యులు, నారా లోకేశ్

అమరావతి:
★ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది.

★ అదికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసిపి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

★ ఇక మరో వైపు జగన్ ఏడాది పాలనలో ఒరిగినదేమి లేదంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

★ ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నారా లోకేష్ జగన్ పాలన పై విమర్శలు కురిపించారు.

★ లోకేష్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసి జగన్ పాలన ఎలా ఉందో చూపించారు.

★ నవ రత్నాలు తెచ్చి పోస్తానని,ఇప్పుడు ''నవరత్నా''తైలంతో సరిపెట్టారు. అంటూ మండిపడ్డారు.

★ "ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన జగన్ గారు గెలిచిన తరువాత 'షరతులు వర్తిస్తాయి' అంటూ మొహం చాటేశారు.

★ నవరత్నాలు తెచ్చి పోస్తానని చెప్పి, ఇప్పుడు 'నవరత్న' తైలంతో సరిపెట్టారు.

★ ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నవరత్నాలు తెస్తామని 'నవరత్న' తైలంతో సరిపెట్టారు: మాజీ మంత్రివర్యులు, నారా లోకేశ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE