అమరావతి:
🔹ఎస్ఈసీ నియామకం, పదవీకాలం విషయమై ప్రభుత్వం ఆర్డినెన్స్.
🔹పంచాయితీ రాజ్ చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ జీవోలపై పిటిషన్లు.
🔹ఆర్డినెన్స్ తదనంతర జీవోలపై దాఖలైన పిటిషన్ల పై తీర్పు ఇవ్వనున్న ధర్మాసనం.
🔹తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని రమేష్ కుమార్ పిటిషన్.
🔹ఆర్డినెన్స్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.