728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 17, 2020

కొండవీడులో పట్టుకున్న కొద్దీ పట్టుబడుతున్న బెల్లం ఊట

గుంటూరు జిల్లా: ఎడ్లపాడు మండలం లోని కొండవీడు గ్రామం ఒకప్పటి కొండవీటి రెడ్డి రాజుల రాజధాని ప్రాంతం.
ప్రఖ్యాతి గాంచిన కొండవీడు లో నేటికీ నాటుసారా కాస్తూనే ఉన్నారు. నాటుసారా తయారీకు  ఉపయోగించే బెల్లం ఊట, ఐ డీ ను చిలకలూరిపేట ఎక్సైజ్ అధికారులు పట్టుకొని మోసం చేస్తూనే ఉన్నారు. కొండ వీడులో  ఒక పక్క బెల్లం ఊట ధ్వంసం చేస్తుంటే,మరో పక్క నాటుసారా కాయటం అక్కడ అలవాటు అయిపోయింది.
తాజాగా చిలకలూరిపేట ఎక్సైజ్ అధికారులు మరలా 200 లీటర్ల బెల్లం ఊట ను కొండవీడు లో ధ్వంసం చేసి  ఒక బైక్ ను పట్టుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కొండవీడులో పట్టుకున్న కొద్దీ పట్టుబడుతున్న బెల్లం ఊట Rating: 5 Reviewed By: NEWS UPDATE